శ్రీమద్వాల్మీకి రామాయణము

రామాయణ పారాయణ సర్గ !!

IIఆదిత్య హృదయం II

Click here for sloka scrpt in Engish, Sanskrit, Kannada, Gujarati, or Telugu

ఆదిత్య హృదయం
సప్తోత్తరశతతమస్సర్గః
యుద్ధకాండ

తతోయుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం
రావణం చాగ్రతో దృష్ట్వాయుద్ధాయ సముపస్థితమ్||1||

దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపగమ్యాబ్రవీత్ రామం అగస్త్యో భగవాన్ ఋషిః||2||

అగస్త్య ఉవాచ

రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయిష్యసి ||3||

అదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రువినాశనమ్|
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ||4||

సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనమ్|
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ||5||

రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ||6||

సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభిస్తిభిః ||7||

ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమస్సోమోహ్యపాంపతిః ||8||

పితరః వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజా ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః ||9||

అదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభిస్తిమాన్ |
సువర్ణసదృశో భానుః స్వర్ణరేతా దివాకరః ||10||

హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ |
తిమిరోన్మథనశ్శంభుః త్వష్టామార్తాండకో అంశుమాన్||11||

హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోsదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ||12||

వ్యోమనాథః తమోభేధీ ఋగ్యజుస్సామపారగః |
ఘనవృష్ఠిరపాంమిత్రో వింధ్యవీథీప్లవంగమః ||13||

ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః ||14||

నక్షత్రగ్రహతారాణామ్ అధిపో విశ్వభావనః |
తేజసామపి తేజశ్వీ ద్వాదశాత్మన్ నమోస్తుతే ||15||

నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ||16||

జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమోనమః సహస్రాంశో అదిత్యాయ నమో నమః||17||

నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మ ప్రభోధాయ ప్రచండాయ నమో నమః ||18||

బ్రహ్మేశానచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వ భక్షాయ రౌద్రాయ వపుషే నమః ||19||

తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే|
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ||20||

తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ||21||

నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గబిస్థిభిః ||22||

ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ ||23||

వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవవచ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ||24||

ఏనమామాపత్సు కృచ్ఛేషు కాంతారేషు భయేషు చ|
కీర్తయన్ పురుషః కశ్చిత్ నావసీదతి రాఘవ ||25||

పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్|
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ||26||

అస్మిన్ క్షణే మహాబాహో రావణం తం వధిష్యసి|
ఏవముక్తో తదాsగస్త్యో జగామ చ యథాగతమ్ ||27||

ఏతత్ శ్రుత్వా మహాతేజా నష్టశోకోsభవత్తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ ||28||

అదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ||29||

రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమన్ |
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోsభవత్ ||30||

అథరవిరవదన్ నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం హృష్యమాణః |
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి ||31||

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమద్యుద్ధకాండే సప్తోత్తరశతతమ సర్గః ||
హరి ఓమ్ తత్ సత్||

 

Then, in addition to the simple daily care of the hair, it is also a good time to repair brazilian hair bundles before going to bed. Let look at how to add foods to hair. Apply a conditioner or conditioner without rinsing on your lace front wigs uk before going to bed. Before using, check the list of ingredients. In addition to water, glycerin, alcohol and other ingredients, whether there are essential oil hydration lace wigs uk extracted from avocado, shea butter, sunflower seeds, sesame seeds and hair extensions uk and vitamin ingredients these ingredients are actually You can protect the hair, improve the shine and maintain the silky feel of the hair.