దేవీమహాత్మ్యమ్ !
దేవీ మహాత్మ్యములో స్తుతులు !!
అపరాధక్షమాపణ స్తొత్రము !
||om tat sat||
==============================================
అపరాధక్షమాపణ స్తోత్రము:
ఓమ్ అపరాధ శతం కృత్వా జగదంబేతి చోచ్చరేత్|
యాం గతిం సమవాప్నోతి న తాం బ్రహ్మాదయః సురాః||1||
సాపరోధోస్మి శరణం ప్రాప్తః త్వాం జగదమ్బికే |
ఇదానీమనుకమ్ప్యోsహం యథేచ్ఛసి తథాకురు||2||
అజ్ఞానాద్విస్మృతే భ్రాన్త్యా యన్న్యూనం అధికం కృతమ్|
తత్సర్వం క్షమ్యతాం దేవి ప్రసీద పరమేశ్వరి||3||
కామేశ్వరీ జగన్మాతః సచ్చిదానన్ద విగ్రహే |
గృహాణార్చామిమాం ప్రీత్యా ప్రసీద పరమేశ్వరి||4||
సర్వరూపమయీ దేవీ సర్వం దేవీమయం జగత్|
అతోsహం విశ్వరూపాం త్వాం నమామి పరమేశ్వరి||5||
యదక్షర పదభ్రష్ఠం మాత్రాహీనం చ యత్ భవేత్ |
పూర్ణం భవతు తత్సర్వం త్వత్ప్రాసాదాన్మహేశ్వరి||6||
యదత్ర పాఠే జగదమ్బికే మయా
విసర్గబిన్దక్షరహీన మీరితమ్|
తదస్తు సమ్పూర్ణతమం ప్రసాదతః
సంకల్పసిద్దిశ్చ సదైవ జాయతామ్||7||
యన్మాత్రాబిన్దుద్వితయపదపదద్వన్ద్వ వర్ణాదిహీనం|
భక్త్యాభక్త్యానుపూర్వం ప్రసభకృతివశాత్ వ్యక్తమవ్యక్తమమ్బ ||8||
మోహాత్ అజ్ఞానతోవా పఠితమపఠితం వా సామ్ప్రత తే స్తవేsస్మిన్|
తత్సర్వం సాంగమాసాం భగవతి వరదే త్వత్ప్రసాదాత్ ప్రసీద||9||
ప్రసీద భగవత్యమ్బ ప్రసీద భక్తవత్సలే|
ప్రసాదం కురుమే దేవీ దుర్గేదేవీ నమోsస్తుతే||10||
ఇతి అపరాధక్షమాపణ స్తోత్రము||
సమాప్తము||
||ఓం తత్ సత్||
|| శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః||
updated17 10 2018 0700