తెలుగు లో ప్రార్థన !!

పాటలు స్తోత్రాలు !

|| రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ ||

 

 


||ఓమ్ తత్ సత్ ||

Song text in Telugu , English, Devanagari

|| రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ ||

రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ|
మామకాభీష్ట దాయ మహిత మంగళమ్||1||

దేవకీపుత్రాయా దేవదేవోత్తమాయ|
భావజా గురువరాయ భవ్య మంగళమ్||2||

రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ
స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం ||3||


|| ఓమ్ తత్ సత్ ||