||సుందరకాండ శ్లోకాలు||

|| పారాయణముకోసము||

|| ఓమ్ తత్ సత్||

సుందరకాండ శ్లోకాలు

పారాయణముకోసము

జయత్యతి బలోరామో లక్ష్మణస్య మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాధిపాలితః||
దాసోహం కౌసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః
హనుమాన్ శతృసైన్యానాం నిహంతాం మారుతాత్మజః||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహశ్రసః||
అర్థ యిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం|
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం||

ఈ జయమంత్రం తెలియని వారు ఉండరు.
సుందరకాండ పారాయణ చాలాకుటుంబాలలో అనవాయితీ.
ఈ పత్రిక మొదలు పెట్టినఫ్ఫుడు సుందరకాండతోనే మొదలు పెట్టాము.
కాని అది సంక్షిప్త సుందరకాండలాగానే ఉండిపోయింది.

ఇపుడు వచ్చే 68 రోజులలో పారాయణ కు అనుకూలము గా ఉండేటట్లు రోజుకి ఒక సర్గ ప్రకారము అన్ని సర్గలూ అన్ని శ్లోకాలు అందచేస్తున్నాము
ఈ శ్లోకాలన్నీ శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి సుందరకాండ తత్వదీపికను అనుసరించి తీసుకు వస్తున్నాము.

ఇక్కడ సుందరకాండ పూర్తిగా అంటే 68 సర్గలు పరాయణకి అనుకూలముగా శ్లోకాలతో వున్నాయి

శ్రీరామచంద్రుడు చదివే వారు అందరీకీ శుభము కలుగించుగాక
|| ఓమ్ తత్ సత్||

|| Om tat sat ||