తెలుగు లో ప్రార్థన !!

పాటలు స్తోత్రాలు

పావనగుణరామా హరే !!


 

 


|| ఓమ్ తత్ సత్ ||

పావనగుణరామా హరే !
Select Text in Telugu, Devanagari, English
పావనగుణ రామా హరే - రామాహరే
పరమ దయానిలయా హరే -
పరమదయా..నిలయాహరే ॥ పావన॥

మాయామానుష రూపా హరే
మాయాతీతా మంగళ దాతా
వేదాంత వధూ హృదయవిహారా
వేదమయా పరమానంద రూపా ॥ పావన॥

కరుణా రసభర నయనా
దరహాస మనోహర వదనా
నవతులసీ దళ మాలా భరణా
నానా రూపక నాటక కారణ॥ పావన ॥

|| ఓమ్ తత్ సత్ ||