!! Viveka Chudamani  of Shankaracharya !!

Slokas 431-433

  
వివేక చూడామణి శ్లోకములు 431- 433

431 వ శ్లోకములో మళ్ళీ జీవన్ముక్తుడు ఏవరు అన్నది చెప్పి , మళ్ళీ 432 433 శ్లోకాలలో జీవన్ముక్తుడి లక్షణములు కొన్ని గురువు చెపుతాడు

శ్లోకము 431:

శాన్త సంసార కలనః
కలావానపి నిష్కలః।
యః సచిత్తోపి నిశ్చిత్తః
స జీవన్ముక్త ఇత్యుచ్యతే॥

1 శాన్త సంసార కలనః -
శాంతించిన సంసారబంధము కలవాడు;

2 కలావానపి నిష్కలః -
విద్యావంతుడైనప్పటికి నిష్కలుడు;

3 యః స చిత్తోపి నిశ్చిత్తః -
ఎవరు చిత్తముతో కూడినవారైనప్పటికి నిశ్చిత్తముగా వుండునో అట్టివాడు;

4 స జీవన్ముక్త ఇత్యుచ్యతే -
అతడు జీవన్ముక్తుడు అని చెప్పబడుచున్నాడు.

431 వ శ్లోకతాత్పర్యము: 

శాంతించిన సంసారబంధము కలవాడు, విద్యావంతుడైనప్పటికీ షోడశ కళలకి అతీతుడు ( బ్రహ్మాకారములో వున్నందు వలన), అత్మకి సంబంధించిన చిత్తము కలవాడై బాహ్య విషయములలో నిశ్చింతగా వుండు వాడు,  జీవన్ముక్తుడు అని చెప్పబడుచున్నాడు


శ్లోకము 432:

వర్తమానేఽపి దేహేఽస్మిం
ఛాయావత్ అనువర్తిని।
అహంతా మమతాభావో
జీవన్ముక్తస్య లక్షణమ్॥


2 ఛాయావత్ అనువర్తిని -
   నీడ వలె అనుసరించు;

1 వర్తమానేఽపి దేహేఽస్మిం- అస్మిన్ దేహే వర్తమానే అపి-
  ఈ దేహములో వుంటున్నా;

3. అహంతా మమత అభావో  -
   అహంకార మమకారములు లేకుండుట;

4  జీవన్ముక్తస్య లక్షణమ్ -
    జీవన్ముక్తుని లక్షణములు.

432వ శ్లోక తాత్పర్యము:

"నీడ వలె అనుసరించు ఈ దేహములో వుంటున్నా, అహంకార మమకారములు లేకుండుట, జీవన్ముక్తుని లక్షణములు"

శ్లోకము 433:

అతీతాననుసన్ధానం
భవిష్యత్ అవిచారిణమ్।
ఔదాసీన్యమపి ప్తాప్తే
జీవన్ముక్తస్య లక్షణమ్

1 అతీతాననుసన్ధానం -అతీతాన్ న అనుసంధానమ్-
   జరిగిపోయినదాని గురించి మళ్ళీ స్మరించుట;

2 భవిష్యత్ అవిచారిణమ్. -
జరగబోవు దాని గురించి  అలోచింపకుండుట;

3 ఔదాసీన్యమపి ప్తాప్తే -
ప్రాప్తించినదానిమీద ఉదాసీనత్వము;

4 జీవన్ముక్తస్య లక్షణమ్ -
జీవన్ముక్తుని లక్షణములు.

433 వ శ్లోకము తాత్పర్యము:

 "జరిగిపోయినదాని గురించి మళ్ళీ స్మరించుట, జరగబోవు దాని గురించి  అలోచింపకుండుట, ప్రాప్తించినదానిమీద ఉదాసీనత్వము లేక సంగరాహిత్యము, ఇవి  జీవన్ముక్తుని లక్షణములు"

॥ఓం తత్ సత్॥

_____________________________________________


__________________________________


























 



































































































































 






 




వివేక చూడామణి శ్లోకములు

వివేక చూడామణి  శ్లోకములు 194-195

వివేక చూడామణి శ్లోకములు 196-197

వివేక చూడామణి శ్లోకములు 198-199
వివేక చూడామణి శ్లోకములు 200-201
వివేక చూడామణి శ్లోకములు 202-203
వివేక చూడామణి శ్లోకములు 204-205
వివేక చూడామణి శ్లోకములు 206-207
వివేక చూడామణి శ్లోకములు 208-209
వివేక చూడామణి శ్లోకములు 210-211

వివేక చూడామణి శ్లోకములు 212-213
వివేక చూడామణి శ్లోకములు 214-216
వివేక చూడామణి శ్లోకములు 217-218
వివేక చూడామణి శ్లోకములు 219-220
వివేక చూడామణి శ్లోకములు 221-223
వివేక చూడామణి శ్లోకములు 224-225
వివేక చూడామణి శ్లోకములు 226-227
వివేక చూడామణి శ్లోకములు 228-229
వివేక చూడామణి శ్లోకములు 230-231
వివేక చూడామణి శ్లోకములు 232-233
వివేక చూడామణి శ్లోకములు 234-235

వివేక చూడామణి శ్లోకములు 236-237

వివేక చూడామణి శ్లోకములు 238
వివేక చూడామణి శ్లోకములు 239-242
వివేక చూడామణి శ్లోకములు 243-244
వివేక చూడామణి శ్లోకములు 245-246
వివేక చూడామణి శ్లోకములు 247-248
వివేక చూడామణి శ్లోకములు 249-251

వివేక చూడామణి శ్లోకములు 252-253
వివేక చూడామణి శ్లోకములు 254-255

వివేక చూడామణి శ్లోకములు 256-257
వివేక చూడామణి శ్లోకములు 258-261
వివేక చూడామణి శ్లోకములు 262-263
వివేక చూడామణి శ్లోకములు 264-265 
వివేక చూడామణి శ్లోకములు 266-267
వివేక చూడామణి శ్లోకములు 268-269
వివేక చూడామణి శ్లోకములు 270-271
వివేక చూడామణి శ్లోకములు 272-273
వివేక చూడామణి శ్లోకములు 274-275
వివేక చూడామణి శ్లోకములు 276-277
వివేక చూడామణి శ్లోకములు 278-279
వివేక చూడామణి శ్లోకములు 280-281
వివేక చూడామణి శ్లోకములు 282-283

వివేక చూడామణి శ్లోకములు 284-286
వివేక చూడామణి శ్లోకములు 287-289
వివేక చూడామణి శ్లోకములు 290-292
వివేక చూడామణి శ్లోకములు 293-295
వివేక చూడామణి శ్లోకములు 296-298
వివేక చూడామణి శ్లోకములు 299-301
వివేక చూడామణి శ్లోకములు 302-304
వివేక చూడామణి శ్లోకములు 305-307
వివేక చూడామణి శ్లోకములు 308-310
వివేక చూడామణి శ్లోకములు 311-313
వివేక చూడామణి శ్లోకములు 314-317
వివేక చూడామణి శ్లోకములు 321-323
వివేక చూడామణి శ్లోకములు 324-326
వివేక చూడామణి శ్లోకములు 327-329
వివేక చూడామణి శ్లోకములు 330-332
వివేక చూడామణి శ్లోకములు 333-335
వివేక చూడామణి శ్లోకములు 336-339
వివేక చూడామణి శ్లోకములు 340-342
వివేక చూడామణి శ్లోకములు 343-345
వివేక చూడామణి శ్లోకములు 346-349
వివేక చూడామణి శ్లోకములు 350-353
వివేక చూడామణి శ్లోకములు 354-356
వివేక చూడామణి శ్లోకములు 357-360
వివేక చూడామణి శ్లోకములు 361-363
వివేక చూడామణి శ్లోకములు 364-366
వివేక చూడామణి శ్లోకములు 367-370
వివేక చూడామణి శ్లోకములు 371-373
వివేక చూడామణి శ్లోకములు 374-376
వివేక చూడామణి శ్లోకములు 377-380
వివేక చూడామణి శ్లోకములు 381-383
వివేక చూడామణి శ్లోకములు 384-386
వివేక చూడామణి శ్లోకములు 387-390
వివేక చూడామణి శ్లోకములు 391-393
వివేక చూడామణి శ్లోకములు 394-396
వివేక చూడామణి శ్లోకములు 397-400
వివేక చూడామణి శ్లోకములు 401-403
వివేక చూడామణి శ్లోకములు 404-406
వివేక చూడామణి శ్లోకములు 407-410
వివేక చూడామణి శ్లోకములు 411-413
వివేక చూడామణి శ్లోకములు 414-416
వివేక చూడామణి శ్లోకములు 417-420
వివేక చూడామణి శ్లోకములు 421-423
వివేక చూడామణి శ్లోకములు 424-426
వివేక చూడామణి శ్లోకములు 427-430
వివేక చూడామణి శ్లోకములు 431-433

Om tat sat !

 

 

 

    •